Posts

Showing posts with the label కాలభైరవ మంత్రం
Image
  కాలభైరవుడు గురించి ఎవ్వరికి తెలియని నిజాలు ?   కాలభైరవుడు ( kala bhairava )  గురించి ఎవ్వరికి తెలియని నిజాలు ? కాలభైరవున్ని పూజిస్తే సకల గ్రహదోషాలు , అపమృత్యుదోషాలు తొలగిపోతాయి హిందూ దేవతలలో భైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది . గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని , సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి .   Who is Kala Bhairva  ?  కాల భైరవ ఎవరు? కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు . ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది . సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి . హెూమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హెూమం చేస్తారు . భక్తులకు అనుగ్రహాన్ని అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు . దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు . కొబ్బరి , బెల్లం నైవేద్యంగా పెడతారు . ఈశ్వరుడు ఆయుషుని ప్రసాదిస్తాడు . ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని...