December 10 Daily Horoscope: రోజువారీ రాశి ఫలాలు - తిథి- మార్గశిర శుద్ధ సప్తమి.. కొత్త పరిచయాలతో ఆర్ధిక లాభం .
రోజువారీ రాశి ఫలాలు December 10 Horoscope: తిథి - మార్గశిర శుద్ధ సప్తమి .. కొత్త పరిచయాలతో ఆర్ధిక లాభం . Horoscope prediction today: నేడు శుక్రవారం ( డిసెంబర్ 10). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం . ముందుగా పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం డిసెంబర్ 2021 డిసెంబర్ , 10 ( శుక్రవారం ) సూర్యోదయం ఉదయం 6:21 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 5:21 గంటలకు తిథి - మార్గశిర శుద్ధ సప్తమి రాత్రి 12:31 గంటల వరకు తదుపరి అష్టమి రాహుకాలం : మధ్యాహ్నం 03:30 గంటల నుంచి 4:30 గంటల వరకు దుర్ముహూర్తం : ఉదయం 8:34 గంటల నుంచి 09:18 గంటల వరకు అమృతఘడియలు : రాత్రి 8:15 గంటల నుంచి 9:50 గంటల వరకు రాశి ఫలాలు .. మేష రాశి (Aries) బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు . ఖర్చులు పెరిగే అవకాశముంది . ఓ ఘటన మీ మనస్సును బాధ పెట్టొచ్చు . వ్యాపారులు , నిరుద్యోగులకు సానుకూలంగా ఉంది . వృషభ రాశి (Taurus) మీపై మీరు నమ్మకం ఉంచి చేసే పనులు ఫలితాలనిస్తాయి . దృఢమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు . వ్యాపారులకు...